AP Rains Update: ఉత్తరకోస్తా వైపు కదులుతున్న అల్పపీడనం, నేడు రేపు భారీ వర్షాలు, రైతులకు అలర్ట్..
20 December 2024, 8:56 IST
AP Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తరదిశగా కదు లుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుడంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముంది.
- AP Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తరదిశగా కదు లుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుడంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముంది.