AP TG Weather Updates : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆపై వాయుగుండం..! ఏపీకి భారీ వర్ష సూచన
20 October 2024, 6:50 IST
AP Telangana Weather News : బంగాళాఖాతంలో అక్టోబర్ 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములతో కూడన వానలు పడనున్నాయి.
- AP Telangana Weather News : బంగాళాఖాతంలో అక్టోబర్ 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములతో కూడన వానలు పడనున్నాయి.