తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం...! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం...! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

19 May 2024, 6:13 IST

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు కూడా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  మరోవైపు మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు కూడా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  మరోవైపు మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
దక్షిణ తమిళనాడుతో పాటు పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందనిపేర్కొంది. 
(1 / 8)
దక్షిణ తమిళనాడుతో పాటు పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందనిపేర్కొంది. (Photo Source @APSDMA Twitter)
 మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 8)
 మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందని అంచనా వేసింది.(photo source https://unsplash.com)
ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 
(3 / 8)
ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. (photo source https://unsplash.com)
ఇవాళ(మే 19) సత్యసాయి,వైఎస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి(D) అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(4 / 8)
ఇవాళ(మే 19) సత్యసాయి,వైఎస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి(D) అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. (photo source https://unsplash.com)
మే 19(ఇవాళ) శ్రీకాకుళం,అల్లూరి,మన్యం, అనకాపల్లి,కాకినాడ,ఉభయగోదావరి, కోనసీమ,ఏలూరు,కృష్ణా,నెల్లూరు, కర్నూలు,నంద్యాల,అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(5 / 8)
మే 19(ఇవాళ) శ్రీకాకుళం,అల్లూరి,మన్యం, అనకాపల్లి,కాకినాడ,ఉభయగోదావరి, కోనసీమ,ఏలూరు,కృష్ణా,నెల్లూరు, కర్నూలు,నంద్యాల,అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(@APSDMA Twitter)
అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలోని కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
(6 / 8)
అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలోని కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.(photo source https://unsplash.com)
మే 23వ తేదీ వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.  ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.
(7 / 8)
మే 23వ తేదీ వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.  ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.(@APSDMA Twitter)
మరోవైపు ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో నైరుతీ రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. ఇవాళ్టికి(మే 19)  బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాల‌పై నైరుతీ రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నట్లు వాతావ‌ర‌ణ అంచనా వేసింది.
(8 / 8)
మరోవైపు ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో నైరుతీ రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. ఇవాళ్టికి(మే 19)  బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాల‌పై నైరుతీ రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నట్లు వాతావ‌ర‌ణ అంచనా వేసింది.(photo source https://unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి