AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో ముసురు, పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
19 December 2024, 6:53 IST
AP Rains Update: నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బుధవారానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్యంగా పయనిస్తూ గురువారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు రానుంది. దీని ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. శుక్రవారం కూడా అల్పపీడన ప్రభావం కొనసాగనుంది.
- AP Rains Update: నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బుధవారానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్యంగా పయనిస్తూ గురువారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు రానుంది. దీని ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. శుక్రవారం కూడా అల్పపీడన ప్రభావం కొనసాగనుంది.