AP Cyclone Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం..రెండ్రోజుల్లో తుఫానుగా రూపాంతరం.. ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..
21 October 2024, 6:18 IST
AP Cyclone Alert: ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తూర్పుమధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండం గా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. దీని ప్రభావంఉత్తరాంధ్ర, ఒడిశా, బెంగాల్ పై ఎక్కువగా ఉండనుంది.
- AP Cyclone Alert: ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తూర్పుమధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండం గా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. దీని ప్రభావంఉత్తరాంధ్ర, ఒడిశా, బెంగాల్ పై ఎక్కువగా ఉండనుంది.