AP TG Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తా జిల్లాలకు మళ్లీ వానలు, రైతులకు హెచ్చరికలు
17 December 2024, 9:55 IST
AP TG Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో ఏపీలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.
- AP TG Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో ఏపీలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.