IMD Cyclone Warning: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం,దక్షిణ కోస్తా, రాయల సీమల్లో భారీ వర్షాలు
25 November 2024, 7:42 IST
IMD Cyclone Warning: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని, దీంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావ రణశాఖ పేర్కొంది.
- IMD Cyclone Warning: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని, దీంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావ రణశాఖ పేర్కొంది.