AP Rains Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఈసారి కోస్తా జిల్లాల్లో వర్షాలు, రైతులకు హై అలర్ట్
09 December 2024, 6:00 IST
AP Rains Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది.డిసెంబర్ 15 వ తేది వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
- AP Rains Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది.డిసెంబర్ 15 వ తేది వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది