శివమొగ్గలో ‘కమలం’ ఆకృతిలో విమానాశ్రయం
27 February 2023, 17:10 IST
కర్ణాటకలో శివమొగ్గలోని సోగానే విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శివమొగ్గ నివాసి. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ విమానాశ్రయం అతని 80వ పుట్టిన రోజున ప్రారంభమైంది. విమానాశ్రయంతో పాటు పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.
- కర్ణాటకలో శివమొగ్గలోని సోగానే విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శివమొగ్గ నివాసి. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ విమానాశ్రయం అతని 80వ పుట్టిన రోజున ప్రారంభమైంది. విమానాశ్రయంతో పాటు పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.