తెలుగు న్యూస్  /  ఫోటో  /  2025 వరకు ఈ రాశుల వారిపై శని ప్రభావం.. కష్టానికి రెట్టింపు ఫలితాలు!

2025 వరకు ఈ రాశుల వారిపై శని ప్రభావం.. కష్టానికి రెట్టింపు ఫలితాలు!

25 September 2023, 9:28 IST

శని భగవానుడి కారణంగా కొన్ని రాశుల వారికి రెండున్నరేళ్ల పాటు మంచి జరగనుంది. ఆ రాశుల వివరాలు..

  • శని భగవానుడి కారణంగా కొన్ని రాశుల వారికి రెండున్నరేళ్ల పాటు మంచి జరగనుంది. ఆ రాశుల వివరాలు..
శని భగవానుడు.. ఈ ఏడాది మార్చ్​లో కుంభ రాశిలో నుంచి మేష రాశిలోకి ప్రవేశించాడు. 2025 వరకు ఇదే రాశిలో ప్రయాణిస్తాడు. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశులకు శని భగవానుడు చాలా మంచి చేస్తాడు.
(1 / 5)

సింహ రాశి వారికి మరో రెండున్నరేళ్ల పాటు అద్భుత ఘడియలు ఉంటాయి. డబ్బు విషయంలో వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
(2 / 5)

తులా రాశి వారికి శని దేవుడి ఆశిస్సులు ఉంటాయి. కష్టానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది. వెనకడుగు వేయకుండా ముందుకెళ్లాలి. శని దేవుడు మంచి మంచి అవకాశాలను సృష్టిస్తాడు. మీరు కోరుకున్నవి నెరవేరుతాయి. భౌతికంగా ఆరోగ్యంగా మారుతారు.
(3 / 5)

మకర రాశి వారికి అన్ని మంచి రోజులే కనిపిస్తున్నాయి. సమాజం, కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలంగా అడ్డంకులు ఎదురుకుంటూ వస్తున్న పనులు.. పూర్తవుతాయి. కొత్త కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
(4 / 5)

వీలైనంత ఎక్కువగా శని భగవానుడికి పూజలు చేయండి. ఆయన ఆశిస్సులు పొందండి. అన్నింట మీకు మంచి ఫలితాలే దక్కుతాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి