HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lord Saturn : శనిభగవానుడికి ఇష్టమైన ఈ మెుక్క ఇంట్లో ఎక్కడ ఉంటే ఆర్థిక ప్రయోజనాలు!

Lord Saturn : శనిభగవానుడికి ఇష్టమైన ఈ మెుక్క ఇంట్లో ఎక్కడ ఉంటే ఆర్థిక ప్రయోజనాలు!

12 September 2024, 5:57 IST

Vastu Tips : అత్తిపత్తి చెట్టు గురించి చాలా మందికే తెలుసు. దీనిని ముట్టుకుంటే ముడుచుకునే మెుక్క అని కూడా అంటారు. ఈ మొక్క ఇంట్లో పెంచుకుంటే శుభమని వాస్తు చెబుతోంది.

  • Vastu Tips : అత్తిపత్తి చెట్టు గురించి చాలా మందికే తెలుసు. దీనిని ముట్టుకుంటే ముడుచుకునే మెుక్క అని కూడా అంటారు. ఈ మొక్క ఇంట్లో పెంచుకుంటే శుభమని వాస్తు చెబుతోంది.
హిందూ మతంలో అనేక చెట్లను పూజించడం ఆచారం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిని సుసంపన్నం చేసే అనేక చెట్లు ఉన్నాయి. అటువంటి మెుక్కల్లో అత్తిపత్తి ఒకటి. ఈ మెుక్క ఆకులకు చిన్న స్పర్శ తాకితే ముడుచుకుంటాయి. అలాంటి మెుక్క ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ మెుక్కను ఇంట్లో ఎక్కడ నాటాలో చూడండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి.
(1 / 5)

వాస్తు శాస్త్రం ప్రకారం అత్తిపత్తి చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్య ఉండదు. అలాగే ప్రతిరోజూ ఇంట్లో ఏదైనా వివాదం ఉంటే మెుక్కను పట్టుకోవడం ద్వారా వదిలించుకోవచ్చని నమ్మకం. ఇది ఇంటికి సానుకూల శక్తిని కూడా తెస్తుందని నమ్ముతారు. ఇంటి ఆర్థిక పురోగతిలో ఈ చెట్టు చాలా అదృష్టమని చాలా మంది భావిస్తారు.
(2 / 5)

అమ్మవారికి ఇష్టమైనది అత్తిపత్తి. అంతేకాదు శాస్త్రాల ప్రకారం దీని పుష్పం శనీశ్వరునికి ఇష్టమైనది. ఈ మెుక్క అనేక సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. నీలి రంగులో ఉండే దీని పుష్పం ఇంటికి శుభప్రదం అని చెబుతారు.
(3 / 5)

అత్తిపత్తి మెుక్కను ఇంటి ఈశాన్య భాగంలో నాటడం మంచిదని అంటారు. శుభం, సౌభాగ్యం ఇంటికి వస్తాయి. రాహు దోషం ఇంట్లో ఉంటే ఈ అత్తిపత్తి చెట్టు నాటాలని నమ్ముతారు. అయితే ఈ మొక్క ఎండిన ఆకులను చెట్టు నుండి తొలగించడం మంచిది.
(4 / 5)

పడకగదిలో అత్తిపత్తి ఉంచడాన్ని శాస్త్రాలు నిషేధించాయి. దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. దీనిని పడకగదిలో ఉంచడం వల్ల నిద్రకు లేదా విశ్రాంతికి ఆటంకం కలుగుతుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి