ఈ జంట 150 ఏళ్లు బతికేందుకు లక్షలు ఖర్చు పెడుతుంది.. మీరు ఫ్రీగా ఇలా ఫాలో అవ్వండి!
15 October 2024, 17:29 IST
150 Years : దీర్ఘాయువు విషయంలో తనను తాను నిపుణురాలిగా చెప్పుకునే కైలా, ఆమె భర్త వారెన్ తమ జీవనశైలిలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. లక్షల రూపాయలు వెచ్చించి వారు పాటించే ట్రిక్కులు, మీరు ఉచితంగా చేయొచ్చు.
- 150 Years : దీర్ఘాయువు విషయంలో తనను తాను నిపుణురాలిగా చెప్పుకునే కైలా, ఆమె భర్త వారెన్ తమ జీవనశైలిలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. లక్షల రూపాయలు వెచ్చించి వారు పాటించే ట్రిక్కులు, మీరు ఉచితంగా చేయొచ్చు.