తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lok Sabha Election 2024: ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

Lok Sabha Election 2024: ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

25 May 2024, 11:31 IST

Lok Sabha Election 2024: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఉదయం 9.30 గంటలకు న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అనంతరం ఇద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. అభిమానులతో ఫొటోలు దిగారు. ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతోంది. 

  • Lok Sabha Election 2024: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఉదయం 9.30 గంటలకు న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అనంతరం ఇద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. అభిమానులతో ఫొటోలు దిగారు. ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతోంది. 
ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(1 / 7)
ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.(PTI)
ఓటు వేసిన అనంతరం తల్లీకొడుకులు పోలింగ్ కేంద్రం వెలుపల సెల్ఫీ దిగారు.
(2 / 7)
ఓటు వేసిన అనంతరం తల్లీకొడుకులు పోలింగ్ కేంద్రం వెలుపల సెల్ఫీ దిగారు.(PTI)
ఆరో విడత ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ హక్కుల కోసం, వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని రాహుల్ గాంధీ కోరారు.
(3 / 7)
ఆరో విడత ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ హక్కుల కోసం, వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని రాహుల్ గాంధీ కోరారు.(REUTERS)
ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ సిరా వేసిన వేళ్లను చూపిస్తూ సోనియాగాంధీతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
(4 / 7)
ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ సిరా వేసిన వేళ్లను చూపిస్తూ సోనియాగాంధీతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.(PTI)
తొలి ఐదు దశల పోలింగ్ ల్లో అబద్ధాలు, విద్వేషాలు, ప్రచారాలను ఓటర్లు తిప్పికొట్టారని, తమ జీవితానికి సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
(5 / 7)
తొలి ఐదు దశల పోలింగ్ ల్లో అబద్ధాలు, విద్వేషాలు, ప్రచారాలను ఓటర్లు తిప్పికొట్టారని, తమ జీవితానికి సంబంధించిన క్షేత్రస్థాయి సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.(PTI)
ఓటు వేసిన అనంతరం బయటికి వచ్చి అభిమానులతో సెల్ఫీ దిగారు.
(6 / 7)
ఓటు వేసిన అనంతరం బయటికి వచ్చి అభిమానులతో సెల్ఫీ దిగారు.(PTI)
మీ ఓటు మీ జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
(7 / 7)
మీ ఓటు మీ జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతుందని రాహుల్ గాంధీ అన్నారు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి