తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఫ్రీ కండోమ్స్.. ఇంకా ఎన్నో వింతలు

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఫ్రీ కండోమ్స్.. ఇంకా ఎన్నో వింతలు

10 May 2024, 21:04 IST

Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక పార్టీ ఫ్రీగా కండోమ్స్ పంచుతోంటే, మరో పార్టీ డిజిటల్ ప్రచారంతో దూసుకుపోతోంది. ఒకవైపు సంప్రదాయ ప్రచార విధానాలు అవలంబిస్తూనే, మరోవైపు వినూత్న విధానాలతో ఓటర్లను ఆకట్లుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక పార్టీ ఫ్రీగా కండోమ్స్ పంచుతోంటే, మరో పార్టీ డిజిటల్ ప్రచారంతో దూసుకుపోతోంది. ఒకవైపు సంప్రదాయ ప్రచార విధానాలు అవలంబిస్తూనే, వినూత్న విధానాలతో ఓటర్లను ఆకట్లుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
(1 / 6)

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత సుప్రియా సూలే తన ప్రచారంలో భాగంగా బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడారు. క్రీడల ద్వారా ఓటర్లతో కనెక్ట్ కావడానికి ట్రై చేశారు.
(2 / 6)
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత సుప్రియా సూలే తన ప్రచారంలో భాగంగా బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడారు. క్రీడల ద్వారా ఓటర్లతో కనెక్ట్ కావడానికి ట్రై చేశారు.(ANI)
లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో, అక్కడ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్సీపీ గుర్తులు, పేర్లతో ఉచితంగా కండోమ్స్ పంపిణీ కావడం ఏపీలో సంచలనం సృష్టించింది.
(3 / 6)
లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో, అక్కడ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్సీపీ గుర్తులు, పేర్లతో ఉచితంగా కండోమ్స్ పంపిణీ కావడం ఏపీలో సంచలనం సృష్టించింది.(X/@YSRCParty and @JaiTDP)
తమిళనాడులో అధికార డీఎంకే ఏఆర్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటోంది.
(4 / 6)
తమిళనాడులో అధికార డీఎంకే ఏఆర్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటోంది.(Represented Photo (Unsplash))
ఓటర్లలో ఓటుహక్కు పట్ల అవగాహన పెంపొందించడం కోసం ఎలక్షన్ కమిషన్ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే నీటి అడుగున స్కూబా డైవర్స్ తో ప్రత్యేక ఓటరు అవగాహన ప్రచారం  నిర్వహించింది.
(5 / 6)
ఓటర్లలో ఓటుహక్కు పట్ల అవగాహన పెంపొందించడం కోసం ఎలక్షన్ కమిషన్ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే నీటి అడుగున స్కూబా డైవర్స్ తో ప్రత్యేక ఓటరు అవగాహన ప్రచారం  నిర్వహించింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్ దామోదరన్ తిరుచిరాపల్లి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన చేస్తున్న వినూత్న ప్రచారం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
(6 / 6)
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్ దామోదరన్ తిరుచిరాపల్లి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన చేస్తున్న వినూత్న ప్రచారం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి