తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sita Temples: మనదేశంలో ఉన్న సీతాదేవి ఆలయాలు ఇవిగో, తప్పకుండా దర్శించుకోండి

Sita Temples: మనదేశంలో ఉన్న సీతాదేవి ఆలయాలు ఇవిగో, తప్పకుండా దర్శించుకోండి

27 January 2024, 9:44 IST

Sita Temples in India: కోట్లాది మంది హిందువుల కల అయిన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.రాముడి కోసమే కాదు సీతా దేవి కోసం కూడా భారతదేశంలో కొన్ని చోట్ల ఆలయాలను నిర్మించారు.

  • Sita Temples in India: కోట్లాది మంది హిందువుల కల అయిన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.రాముడి కోసమే కాదు సీతా దేవి కోసం కూడా భారతదేశంలో కొన్ని చోట్ల ఆలయాలను నిర్మించారు.
సీతా గుఫా: గుఫా అంటే గుహ. ఈ ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం నుండి రావణుడు సీతను అపహరించినట్లు అక్కడి ప్రజలు నమ్ముతారు.  (twitter/@vselenophile)
(1 / 5)

సీతా దేవి ఆలయం: ఇది కేరళ మీనంగడి నుండి 20 కి.మీ దూరంలో, కోయిక్కోడ్-మైసూర్ జాతీయ రహదారిపై ఉంది. దీనిని శ్రీ పుల్పల్లి సీతా లవ కుశ దేవాలయం అని కూడా అంటారు.(twitter/@IchBinGorg)
(2 / 5)

మా జానకి మందిర్: ఈ ఆలయం బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఉంది. సీతామర్హిని సీతామాత జన్మస్థలం అని కూడా అంటారు. (నేపాల్‌లోని జానకీపూర్‌ను కూడా సీత జన్మస్థలంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు) (Facebook/Sitamarhi)
(3 / 5)

సీతా సమాహిత్ స్థానం: ఈ ఆలయం ఉత్తర ప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఉంది. సీతా దేవి తన తల్లి భూదేవి చెంతకు చేరింది ఇక్కడే అని చెప్పుకుంటారు. (twitter/@Ek_ldaki)
(4 / 5)

ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించిన బాలీవుడ్ నటి కృతి సనన్ మహారాష్ట్రలోని సీతా గుఫా ఆలయాన్ని సందర్శించారు.  (twitter/@GskMedia_PR) 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి