తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cars Under 10 Lakhs : రూ. 10లక్షల బడ్జెట్​లో ఉన్న టాప్​-5 బెస్ట్​ కార్స్​ ఇవే!

Cars under 10 lakhs : రూ. 10లక్షల బడ్జెట్​లో ఉన్న టాప్​-5 బెస్ట్​ కార్స్​ ఇవే!

28 October 2023, 13:40 IST

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో రూ. 10లక్షల బడ్జెట్​లోపు లభిస్తున్న టాప్​ 5 బెస్ట్​ కార్స్​ వివరాలు మీకోసం..

  • కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో రూ. 10లక్షల బడ్జెట్​లోపు లభిస్తున్న టాప్​ 5 బెస్ట్​ కార్స్​ వివరాలు మీకోసం..
టాటా నెక్సాన్​:- టాటా నెక్సాన్​కు ఇటీవలే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చింది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.10లక్షలు- 15.50లక్షల మధ్యలో ఉంటుంది.
(1 / 5)

టాటా పంచ్​:- బడ్జెట్​లో మంచి ఫీచర్స్​తో పాటు మైలేజ్​ కూడా రావాలంటే టాటా పంచ్​ ట్రై చేయాల్సిందే! ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.10లక్షల మధ్యలో ఉంటుంది.
(2 / 5)

మారుతీ సుజుకీ:- ఈ మోడల్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో బడ్జెట్​ ఫ్రెండ్లీ వాహనాల్లో ఇది బెస్ట్​ సెల్లింగ్​. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 9.03లక్షలు.
(3 / 5)

మారుతీ బ్రెజా:- మారుతీ సుజుకీ బ్రెజాకు మంచి డిమాండ్​ ఉంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 8.29లక్షలు- రూ. 14.14లక్షల వరకు ఉంటుంది.
(4 / 5)

హ్యుందాయ్​ ఎక్స్​టర్​:- ఈ మోడల్​ ఇటీవలే ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీనికి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ ఎస్​యూవీ​ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.15లక్షల మధ్యలో ఉంటుంది,
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి