AP TG Weather Updates : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు
04 December 2024, 9:34 IST
AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….