తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Ts Weather Updates : మండుతున్న వేసవిలో తెలంగాణకు Imd చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!

AP TS Weather Updates : మండుతున్న వేసవిలో తెలంగాణకు IMD చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!

03 April 2024, 12:53 IST

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. 

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. 
ఏపీ, తెలంగాణలో భానుడి ప్రతాపం పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ మాసంలోనే ఏకంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
(1 / 6)
ఏపీ, తెలంగాణలో భానుడి ప్రతాపం పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ మాసంలోనే ఏకంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.(unsplash.com)
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇప్పటికే వాతావరణశాఖ… ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. 
(2 / 6)
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇప్పటికే వాతావరణశాఖ… ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. (unsplash.com)
ఓవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో… ఐఎండీ చల్లని కబురు తీసుకొచ్చింది. తెలంగాణకు వర్ష సూచన ఉందని పేర్కొంది.
(3 / 6)
ఓవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో… ఐఎండీ చల్లని కబురు తీసుకొచ్చింది. తెలంగాణకు వర్ష సూచన ఉందని పేర్కొంది.(unsplash.com)
ఏప్రిల్ 6వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతవరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఏప్రిల్ 7, 8వ తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(4 / 6)
ఏప్రిల్ 6వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతవరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఏప్రిల్ 7, 8వ తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.(unsplash.com)
ఏప్రిల్ 9వ తేదీ ఉదయం వరకు ఈ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.
(5 / 6)
ఏప్రిల్ 9వ తేదీ ఉదయం వరకు ఈ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.(unsplash.com)
మరోవైపు ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఎండతో పోల్చితే…. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.
(6 / 6)
మరోవైపు ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఎండతో పోల్చితే…. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.(unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి