తెలుగు న్యూస్  /  ఫోటో  /  Liger Electric Scooters: నయా టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఫొటోలతో పాటు వివరాలు

Liger Electric Scooters: నయా టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఫొటోలతో పాటు వివరాలు

15 January 2023, 16:40 IST

Liger Electric Scooters: లైగర్ మొబిలిటీ సంస్థ.. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తోంది. ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) ఈవెంట్‍లో ఈ స్కూటర్లను ప్రదర్శించింది. రెండు మోడళ్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే సెల్ఫ్ బ్యాలెన్సింగ్‍ టెక్నాలజీతో రానున్న తొలి స్కూటర్లుగా ఇవి నిలువనున్నాయి. ఈ లైగర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ల ఫొటోలు, వివరాలపై ఓ లుక్కేయండి.

  • Liger Electric Scooters: లైగర్ మొబిలిటీ సంస్థ.. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తోంది. ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) ఈవెంట్‍లో ఈ స్కూటర్లను ప్రదర్శించింది. రెండు మోడళ్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే సెల్ఫ్ బ్యాలెన్సింగ్‍ టెక్నాలజీతో రానున్న తొలి స్కూటర్లుగా ఇవి నిలువనున్నాయి. ఈ లైగర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ల ఫొటోలు, వివరాలపై ఓ లుక్కేయండి.
సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో లైగర్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ప్రపంచంలో ఈ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి స్కూటర్లు ఇవే.
(1 / 6)

ఎక్స్, ఎక్స్+ పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది లైగర్ సంస్థ. ఈ ఏడాదిలోనే బుకింగ్‍లకు ఇవి అందుబాటులోకి వస్తాయి. జూన్, జూలై మధ్య ఈ స్కూటర్లు లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
(2 / 6)

ఈ స్కూటర్లు.. రైడర్లకు ఎంతో కంఫర్ట్‌ను, సౌలభ్యాన్ని, సేఫ్టీని అందిస్తాయని లైగర్ మొబిలిటీ చెబుతోంది. కాగా, 2025కల్లా విదేశాలకు కూడా ఈ స్కూటర్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. 
(3 / 6)

బటన్‍ను పుష్ చేయడం ద్వారా స్కూటర్‌ను నడుపుతున్న సమయంలోనే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీని యూజర్లు యాక్టివేట్/డీయాక్టివేట్ చేసుకోవచ్చు. 
(4 / 6)

లిక్విడ్ కూల్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్యాక్‍ను లైగర్ ఎక్స్, లైగర్ ఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్లు కలిగి ఉన్నాయి. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ బ్యాటరీలను రూపొందించినట్టు లైగర్ మొబైలిటీ వెల్లడించింది. 
(5 / 6)

థర్మల్ సేఫ్టీని సరిగా ఉంచేలా అడ్వాన్స్డ్ అల్గారిథమ్‍లను ఈ స్కూటర్ల బైక్‍లు కలిగి ఉంటాయి. ఈ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లుగా ఉంటుంది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి