తెలుగు న్యూస్  /  ఫోటో  /  స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా? సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా? సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

26 January 2022, 16:07 IST

చలికాలంలో స్వెటర్లు ధరించడం సర్వసాధారణం. అయితే కొంతమంది నిద్రపోయే సమయంలో కూడా స్వెటర్లను అలాగే ధరించి నిద్రపోతారు. ఇలా చేస్తే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల వులెన్ స్వెటర్లతో చర్మ సమస్యలు తలెత్తుతాయి. అలాగే శ్వాససంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు.

  • చలికాలంలో స్వెటర్లు ధరించడం సర్వసాధారణం. అయితే కొంతమంది నిద్రపోయే సమయంలో కూడా స్వెటర్లను అలాగే ధరించి నిద్రపోతారు. ఇలా చేస్తే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల వులెన్ స్వెటర్లతో చర్మ సమస్యలు తలెత్తుతాయి. అలాగే శ్వాససంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు.
చలిగాలుల నుంచి రక్షణ కోసం చాలా మంది స్వెటర్లు ధరిస్తారు. అయితే నిద్రపోయే సమయాల్లో కూడా స్వెటర్స్ ధరించే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
(1 / 8)

స్వెటర్ ధరించి నిద్రించడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది ఎగ్జిమాతో పాటు ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది.
(2 / 8)

ఉన్ని దుస్తులతో నిద్రించడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మంపై దురద, తామర లాంటి చర్మ సమస్యలు ఏర్పడతాయి.
(3 / 8)

నిద్రిస్తున్న సమయంలో పాదాలను ఉన్ని సాక్స్‌లతో కవర్ చేయోద్దు. అలా చేయడం వల్ల పాదాలపై బ్యాక్టీరియా ఏర్పడి పొక్కులకు కారణమవుతుంది.
(4 / 8)

స్వెటర్లను ధరించడం వల్ల శరీరం వెచ్చగా మారి ఉష్ణోగ్రత పెరిగి బీపీ, డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది.
(5 / 8)

గుండె జబ్బులు ఉన్నవారు స్వెటర్లు ధరించి నిద్రపోకపోవడం మంచిది. స్వెటర్లతో నిద్రించడం ద్వారా శరీరంలోకి గాలి ప్రసరణ తగ్గుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరిగి, అది సమస్య తీవ్రతకు మరింత కారణమవుతుంది.
(6 / 8)

స్వెటర్లు చర్మానికి అలాగే అతుక్కొని ఉండి వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
(7 / 8)

ఒకవేళ స్వెటర్లలో నిద్రించాలనుకుంటే, చర్మం సురక్షితంగా ఉంచడానికి మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం మంచిది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి