Friendship | దోస్తీ చెడిపోవడానికి ముఖ్య కారణాలివే!
06 April 2022, 15:15 IST
సాధారణంగా ఎవరైనా స్నేహితులతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కానీ మీరు మీ మిత్రులను కలవకపోవడం, వారికి అసలు సమయం కేటాయించకపోవడం. వారి సాంగత్యంలో చిరాకుగా ఉండటం వంటివి చేస్తే మీ స్నేహం ఇక ముగింపుకు వచ్చినట్లే.
- సాధారణంగా ఎవరైనా స్నేహితులతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కానీ మీరు మీ మిత్రులను కలవకపోవడం, వారికి అసలు సమయం కేటాయించకపోవడం. వారి సాంగత్యంలో చిరాకుగా ఉండటం వంటివి చేస్తే మీ స్నేహం ఇక ముగింపుకు వచ్చినట్లే.