Pet Parents | పెంపుడు జంతువును పెంచుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
11 March 2022, 14:43 IST
ఈ రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకునే వారు ఎక్కువయ్యారు. ప్రేమగా మూగజీవాలను ఆదరిస్తున్నారు. మీరు కూడా పెంపుడు జంతువును పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే పెంపుడు జంతువుకి, మీ కుటుంబ సభ్యులకు మధ్య సంబంధం సాఫీగా సాగాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు.
- ఈ రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకునే వారు ఎక్కువయ్యారు. ప్రేమగా మూగజీవాలను ఆదరిస్తున్నారు. మీరు కూడా పెంపుడు జంతువును పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే పెంపుడు జంతువుకి, మీ కుటుంబ సభ్యులకు మధ్య సంబంధం సాఫీగా సాగాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు.