తెలుగు న్యూస్  /  ఫోటో  /  Strawberries: స్ట్రాబెర్రీతో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు మానరు

Strawberries: స్ట్రాబెర్రీతో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు మానరు

09 March 2022, 13:59 IST

స్ట్రాబెర్రీలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

  • స్ట్రాబెర్రీలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలను తరచుగా ఇతర ఆహార పదార్థాలను అలంకరించేందుకు ఉపయోగిస్తారు. ఈ బెర్రీలు మినరల్స్, విటమిన్లతో పూర్తిగా నిండి ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా సహాయపడతాయి. 
(1 / 6)
స్ట్రాబెర్రీలను తరచుగా ఇతర ఆహార పదార్థాలను అలంకరించేందుకు ఉపయోగిస్తారు. ఈ బెర్రీలు మినరల్స్, విటమిన్లతో పూర్తిగా నిండి ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా సహాయపడతాయి. (AP Photo/Ariel Schalit)
స్ట్రాబెర్రీలు మినరల్స్, విటమిన్లతో లోడ్ చేయబడటమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లతో పూర్తిగా నిండి ఉంటాయి. ఇవి శరీర నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
(2 / 6)
స్ట్రాబెర్రీలు మినరల్స్, విటమిన్లతో లోడ్ చేయబడటమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లతో పూర్తిగా నిండి ఉంటాయి. ఇవి శరీర నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.(AP Photo/Chris O'Meara)
ఈ బెర్రీలలో పొటాషియం, విటమిన్ సి ఉంటాయి, ఇవి వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. స్ట్రాబెర్రీలో కొలెస్ట్రాల్, కొవ్వు లేదా-సోడియం ఉండవని, ఇది తక్కువ కేలరీల కలిగిన పండుగా ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. 
(3 / 6)
ఈ బెర్రీలలో పొటాషియం, విటమిన్ సి ఉంటాయి, ఇవి వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. స్ట్రాబెర్రీలో కొలెస్ట్రాల్, కొవ్వు లేదా-సోడియం ఉండవని, ఇది తక్కువ కేలరీల కలిగిన పండుగా ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. (REUTERS/ Amir Cohen)
స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఉంటుంది, ఇది అనేక అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది, దీనిలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగు చేయడంలో సహాయపడతాయి.
(4 / 6)
స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఉంటుంది, ఇది అనేక అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది, దీనిలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగు చేయడంలో సహాయపడతాయి.(Soichiro Koriyama/Bloomberg)
స్ట్రాబెర్రీలు ఫైబర్‌లతో సహా అనేక రకాల పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం నీరు కూడా ఉంటుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
(5 / 6)
స్ట్రాబెర్రీలు ఫైబర్‌లతో సహా అనేక రకాల పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం నీరు కూడా ఉంటుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.(Soichiro Koriyama/Bloomberg)
స్ట్రాబెర్రీలను సలాడ్‌తో లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. దీన్ని ఓట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు.
(6 / 6)
స్ట్రాబెర్రీలను సలాడ్‌తో లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. దీన్ని ఓట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు.(Soichiro Koriyama/Bloomberg)

    ఆర్టికల్ షేర్ చేయండి