తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Summer Tips | వేసవి కాలంలో పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, చర్మ సమస్యలు..

Summer Tips | వేసవి కాలంలో పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, చర్మ సమస్యలు..

28 March 2022, 8:54 IST

వేసవి కాలంలో పిల్లలకు స్కూళ్లు ఉండవు, దీంతో వారు ఎక్కువగా బయటే ఆడుతూ గడుపుతారు. తద్వారా ఈ వేడి వాతావరణం పిల్లలకు చర్మ సమస్యలు తెచ్చిపెట్టడమే కాకుండా వారిని అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి పేరెంట్స్ వారి పిల్లలను ఓ కంట కనిపెట్టడం మంచిది.

  • వేసవి కాలంలో పిల్లలకు స్కూళ్లు ఉండవు, దీంతో వారు ఎక్కువగా బయటే ఆడుతూ గడుపుతారు. తద్వారా ఈ వేడి వాతావరణం పిల్లలకు చర్మ సమస్యలు తెచ్చిపెట్టడమే కాకుండా వారిని అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి పేరెంట్స్ వారి పిల్లలను ఓ కంట కనిపెట్టడం మంచిది.
వేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా పిల్లల్లో చర్మ సమస్యలు ఏర్పడుతాయి. గాలిలో ఉండే హానికరమైన కాలుష్య కారకాలు, చెమట, UV కిరణాలు అనేక చర్మ వ్యాధులు, ఇతర అనారోగ్యాలకు కూడా దారితీస్తాయి. ఈ ఎండాకాలంలో మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పుణెలోని మదర్‌హుడ్ హాస్పిటల్‌లో చీఫ్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తుషార్ పారిఖ్ ఎండాకాలంలో పిల్లల్లో తలెత్తే సమస్యలపై వివరించారు.
(1 / 8)
వేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా పిల్లల్లో చర్మ సమస్యలు ఏర్పడుతాయి. గాలిలో ఉండే హానికరమైన కాలుష్య కారకాలు, చెమట, UV కిరణాలు అనేక చర్మ వ్యాధులు, ఇతర అనారోగ్యాలకు కూడా దారితీస్తాయి. ఈ ఎండాకాలంలో మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పుణెలోని మదర్‌హుడ్ హాస్పిటల్‌లో చీఫ్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తుషార్ పారిఖ్ ఎండాకాలంలో పిల్లల్లో తలెత్తే సమస్యలపై వివరించారు.(Pexels)
జీర్ణకోశ సమస్యలు: బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర టాక్సిన్‌లను కలిగి ఉన్న కలుషిత ఆహారం తినడం లేదా కలుషిత పానీయాలు తాగడం ద్వారా అనేక రకాల జీర్ణకోశ సమస్యలు కలుగుతాయి. శిశువులలో అతిసారం సాధారణం. అలాగే పాఠశాల వయస్సు పిల్లలలో ఫుడ్ పాయిజనింగ్ కనిపిస్తుంది. ఎండాకాలంలో కడుపునొప్పి, గ్యాస్‌, ఎసిడిటీ వంటి ఇతర సమస్యలు కూడా పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి.
(2 / 8)
జీర్ణకోశ సమస్యలు: బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర టాక్సిన్‌లను కలిగి ఉన్న కలుషిత ఆహారం తినడం లేదా కలుషిత పానీయాలు తాగడం ద్వారా అనేక రకాల జీర్ణకోశ సమస్యలు కలుగుతాయి. శిశువులలో అతిసారం సాధారణం. అలాగే పాఠశాల వయస్సు పిల్లలలో ఫుడ్ పాయిజనింగ్ కనిపిస్తుంది. ఎండాకాలంలో కడుపునొప్పి, గ్యాస్‌, ఎసిడిటీ వంటి ఇతర సమస్యలు కూడా పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి.(Pexels)
జ్వరం, దగ్గు, జలుబు: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏడాది పొడవునా ఈ సమస్యలు తరచుగా వస్తాయి. కాబట్టి వారికి వ్యాయామం అలవాటు చేయడం, క్రీడలు ఆడించడం లాంటివి చేస్తూ పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరచవచ్చు.
(3 / 8)
జ్వరం, దగ్గు, జలుబు: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏడాది పొడవునా ఈ సమస్యలు తరచుగా వస్తాయి. కాబట్టి వారికి వ్యాయామం అలవాటు చేయడం, క్రీడలు ఆడించడం లాంటివి చేస్తూ పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరచవచ్చు.(Pexels)
Rashes: Hot and humid weather can lead to heat rashes. The sweat tends to get trapped in the skin folds and under the skin which can make children fall prey to heat rashes. They will show signs like small, itchy bumps or blisters.
(4 / 8)
Rashes: Hot and humid weather can lead to heat rashes. The sweat tends to get trapped in the skin folds and under the skin which can make children fall prey to heat rashes. They will show signs like small, itchy bumps or blisters.(Pexels)
కీటకాలు కాటు: ఎండాకాలంలో దోమలు చిరాకు పుట్టిస్తాయి. దోమలు, ఇతర కీటకాల కాటుతో పిల్లల్లో దురద, వాపుకు దారితీస్తుంది. వైద్యుల సూచన మేరకు పిల్లల కోసం ప్రత్యేకమైన దోమల నివారణ మందులను వాడేందుకు ప్రయత్నించండి.
(5 / 8)
కీటకాలు కాటు: ఎండాకాలంలో దోమలు చిరాకు పుట్టిస్తాయి. దోమలు, ఇతర కీటకాల కాటుతో పిల్లల్లో దురద, వాపుకు దారితీస్తుంది. వైద్యుల సూచన మేరకు పిల్లల కోసం ప్రత్యేకమైన దోమల నివారణ మందులను వాడేందుకు ప్రయత్నించండి.(Pinterest)
తామర: ఎండాకాలంలో తీవ్రమైన సూర్యరశ్మి కారణంగా చర్మం పొడిబారి చికాకు కలిగించవచ్చు. ఎక్కువగా చెమట పట్టడం ద్వారా చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా తామర సమస్య ఉంటే అది తీవ్రమవుతుంది. శరీరం అంతటా దురద దద్దుర్లు ఏర్పడతాయి. అలర్జీలు ఎగ్జిమాకు దారితీయవచ్చు. కాబట్టి పిల్లలకు చెమట పెరగకుండా శుభ్రమైన గుడ్డతో తుడవడానికి ప్రయత్నించండి. డాక్టర్ సిఫార్సు చేసిన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. తేలికపాటి దుస్తులను పిల్లలకు వేయండి.
(6 / 8)
తామర: ఎండాకాలంలో తీవ్రమైన సూర్యరశ్మి కారణంగా చర్మం పొడిబారి చికాకు కలిగించవచ్చు. ఎక్కువగా చెమట పట్టడం ద్వారా చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా తామర సమస్య ఉంటే అది తీవ్రమవుతుంది. శరీరం అంతటా దురద దద్దుర్లు ఏర్పడతాయి. అలర్జీలు ఎగ్జిమాకు దారితీయవచ్చు. కాబట్టి పిల్లలకు చెమట పెరగకుండా శుభ్రమైన గుడ్డతో తుడవడానికి ప్రయత్నించండి. డాక్టర్ సిఫార్సు చేసిన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. తేలికపాటి దుస్తులను పిల్లలకు వేయండి.(Shutterstock)
చర్మం కమలడం: సూర్యుని హానికరమైన UV కిరణాలు చర్మంపై మంట, చికాకును కలిగిస్తాయి, చర్మం కమలడం లేదా వాపుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లల కోసం సిఫార్సు చేసిన సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.
(7 / 8)
చర్మం కమలడం: సూర్యుని హానికరమైన UV కిరణాలు చర్మంపై మంట, చికాకును కలిగిస్తాయి, చర్మం కమలడం లేదా వాపుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లల కోసం సిఫార్సు చేసిన సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.(Pexels)
Dehydration: Kids tend to forget to drink water and end up getting dehydrated. So, make sure that your child is hydrated enough.
(8 / 8)
Dehydration: Kids tend to forget to drink water and end up getting dehydrated. So, make sure that your child is hydrated enough.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి