ఈ 6 లక్షణాలు కనిపిస్తున్నాయా.. తగిన ప్రొటీన్ తీసుకోవడం లేదని అర్థం!
26 January 2022, 16:35 IST
మన శరీరంలో కణాలను సృష్టించాలన్నా, ఉన్నవాటిని రిపేర్ చేయాలన్నా.. ప్రొటీన్ ఎంతో అవసరం. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మీరు రోజూ తగిన ప్రొటీన్ తీసుకోకపోతే మీలో ఈ 6 లక్షణాలు కనిపిస్తాయని న్యూట్రిషనిస్ట్ మినాషి పెట్టుకోలా చెబుతున్నారు.
- మన శరీరంలో కణాలను సృష్టించాలన్నా, ఉన్నవాటిని రిపేర్ చేయాలన్నా.. ప్రొటీన్ ఎంతో అవసరం. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మీరు రోజూ తగిన ప్రొటీన్ తీసుకోకపోతే మీలో ఈ 6 లక్షణాలు కనిపిస్తాయని న్యూట్రిషనిస్ట్ మినాషి పెట్టుకోలా చెబుతున్నారు.