తెలుగు న్యూస్  /  ఫోటో  /  Zodiac Signs: సూర్యుడి గమనంలో మార్పులు..ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు..

zodiac signs: సూర్యుడి గమనంలో మార్పులు..ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు..

21 October 2023, 19:03 IST

Sun transit: సూర్య గ్రహ సంచారంలో చోటు చేసుకోనున్న మార్పులతో ఈ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు ఇవే..

  • Sun transit: సూర్య గ్రహ సంచారంలో చోటు చేసుకోనున్న మార్పులతో ఈ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు ఇవే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాల కదలికలను బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి.
(1 / 7)

నవగ్రహ సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అలా సూర్యభగవానుడు అక్టోబర్ 18న తులారాశిలోకి ప్రవేశించాడు. నవంబరు 16వ తేదీ వరకు ఆయన అదే స్థితిలో ప్రయాణిస్తున్నారు. 
(2 / 7)

ఈ సూర్యుని సంచారము వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏయే రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారో ఇక్కడ తెలుసుకోవచ్చు.
(3 / 7)

మేషం : కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో వాగ్వాదం చేయకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
(4 / 7)

వృషభం: సూర్య భగవానుడి సంచార సమయంలో వృషభ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఉద్యోగార్థులకు ఇది చాలా మంచి కాలం. భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి.
(5 / 7)

మిథునం: ఈ రాశివారి వృత్తి, వ్యాపారాలు కాస్త మందగించే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
(6 / 7)

సింహం: ధనానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిశ్రమలు, వ్యాపారాలలో చాలా శ్రమ అవసరం. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకపోవడమే మంచిది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి