తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sperm Health: నేచురల్‌గా స్పెర్మ్ నాణ్యతను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి

Sperm Health: నేచురల్‌గా స్పెర్మ్ నాణ్యతను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి

07 August 2024, 9:57 IST

Sperm Health: మగవారిలో సంతానోత్పత్తికి కారణమయ్యే స్పెర్మ్ కణాలు నాణ్యతగా, ఆరోగ్యంగా లేకపోతే పిల్లలు పుట్టడం కష్టంగా మారుతుంది. ఈ వీర్యకణాల నాణ్యత తక్కువగా ఉందని ఆందోళన చెందే పురుషులకు ఇది శుభవార్త. స్పెర్మ్ క్వాలిటీ, ఆరోగ్యాన్ని నేచురల్ గా మెరుగుపరిచే బెస్ట్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి.

సంతానోత్పత్తికి కారణమయ్యే వీర్యకణాలు క్వాలిటీగా, ఆరోగ్యంగా లేకపోతే పిల్లలు పుట్టడం కష్టం. ఈ స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండటం గురించి ఆందోళన చెందే పురుషులకు ఇది శుభవార్త. సహజంగా స్పెర్మ్ క్వాలిటీని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.
(1 / 6)

విటమిన్ ఇ, విటమిన్ సి స్పెర్మ్ కౌంట్, వాటి నాణ్యతను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బ్రోకలీ, బచ్చలికూర,  అవోకాడో వంటి ఆహారాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. 
(2 / 6)

నారింజ, టమోటాలు, ద్రాక్ష వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత సహజంగా పెరుగుతుంది. 
(3 / 6)

సాల్మన్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడానికి గొప్పగా సహాయపడతాయి. 
(4 / 6)

వాల్ నట్స్ వంటి గింజలలో విటమిన్ బి6, జింక్ తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి స్పెర్మ్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. 
(5 / 6)

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల స్పెర్మ్ ఉత్పత్తితో పాటు క్వాలిటీని ఎఫెక్టివ్ గా మెరుగుపరుస్తుంది.స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఈ ఆహారాలను మీరు ఎప్పుడూ తినే ఆహారంతో పాటు తీసుకోండి.సరిగ్గా తీసుకుంటే పురుషులు స్పెర్మ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి