TS Rajiv Arogyasri Scheme : తెల్ల రేషన్ కార్డు లేకున్నా 'ఆరోగ్య శ్రీ' స్కీమ్..! త్వరలోనే కొత్త కార్డుల జారీ
15 March 2024, 17:36 IST
TS Rajiv Arogyasri Health Card Updates: ఆరోగ్య శ్రీ సేవలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రూ. 10 లక్షల వరకు వైద్యసాయం అందించేలా ఇప్పటికే ఆదేశాలను కూడా ఇచ్చింది. కొత్తగా రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులను ఇవ్వాలని భావిస్తున్న సర్కార్… కీలక నిర్ణయం ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
- TS Rajiv Arogyasri Health Card Updates: ఆరోగ్య శ్రీ సేవలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రూ. 10 లక్షల వరకు వైద్యసాయం అందించేలా ఇప్పటికే ఆదేశాలను కూడా ఇచ్చింది. కొత్తగా రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులను ఇవ్వాలని భావిస్తున్న సర్కార్… కీలక నిర్ణయం ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.