Srisailam Project Gates : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
29 July 2024, 16:55 IST
Srisailam Project Gates : భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు జలవనరుల శాఖ అధికారులు.
- Srisailam Project Gates : భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు జలవనరుల శాఖ అధికారులు.