తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bollywood: బాస్ లేడీలా కృతి.. జిగేల్ డ్రెస్‍లో భూమి: సెలెబ్రిటీల ట్రెండీ లుక్స్: ఫొటోలు

Bollywood: బాస్ లేడీలా కృతి.. జిగేల్ డ్రెస్‍లో భూమి: సెలెబ్రిటీల ట్రెండీ లుక్స్: ఫొటోలు

13 August 2024, 21:49 IST

Bollywood: బాలీవుడ్ తారలు కొందరు నేడు ట్రెండీ లుక్‍తో మైమరిపించారు. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. వాటిని ఇక్కడ చూడండి.  

Bollywood: బాలీవుడ్ తారలు కొందరు నేడు ట్రెండీ లుక్‍తో మైమరిపించారు. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. వాటిని ఇక్కడ చూడండి.  
బాలీవుడ్ సెలెబ్రిటీలు నేడు స్టైలిష్ లుక్‍లతో తళుక్కుమన్నారు. ట్రెండీ డ్రెస్‍లో గ్లామరస్‍గా కనిపించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నీతా అంబానీ చీరలో కనిపించారు. ఆ ఫొటోలు ఇవే..
(1 / 6)
బాలీవుడ్ సెలెబ్రిటీలు నేడు స్టైలిష్ లుక్‍లతో తళుక్కుమన్నారు. ట్రెండీ డ్రెస్‍లో గ్లామరస్‍గా కనిపించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నీతా అంబానీ చీరలో కనిపించారు. ఆ ఫొటోలు ఇవే..(Instagram)
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ బాస్ లేడీ లుక్‍లో అదరగొట్టారు. రెండు ఔట్‍ఫిట్‍లతో మెప్పించారు. పాన్‍సూట్, ఓవర్ సైజ్డ్ షర్టుతో  డిఫరెంట్‍గా కనిపించారు. జాకెట్, టై ధరించి ఎలిగెంట్‍గా పోజులు ఇచ్చారు. 
(2 / 6)
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ బాస్ లేడీ లుక్‍లో అదరగొట్టారు. రెండు ఔట్‍ఫిట్‍లతో మెప్పించారు. పాన్‍సూట్, ఓవర్ సైజ్డ్ షర్టుతో  డిఫరెంట్‍గా కనిపించారు. జాకెట్, టై ధరించి ఎలిగెంట్‍గా పోజులు ఇచ్చారు. (Instagram/@kritisanon)
హీరోయిన్ అదితి రావ్ హైదరీ కలర్ ఫుల్ ప్రింట్ ఉన్న టాప్, బ్లాక్ కలర్ లాంగ్ స్కర్ట్ ధరించారు. సింపుల్‍గా స్టైలిష్‍గా ఆకట్టుకున్నారు. 
(3 / 6)
హీరోయిన్ అదితి రావ్ హైదరీ కలర్ ఫుల్ ప్రింట్ ఉన్న టాప్, బ్లాక్ కలర్ లాంగ్ స్కర్ట్ ధరించారు. సింపుల్‍గా స్టైలిష్‍గా ఆకట్టుకున్నారు. ( Instagram/@varindertchawla)
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తళుకుల డ్రెస్‍లో అందాలతో మెప్పించారు. గోల్డెన్ కలర్ ఔట్ ఫిట్‍లో హాట్ లుక్‍తో తళుక్కుమన్నారు. 
(4 / 6)
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తళుకుల డ్రెస్‍లో అందాలతో మెప్పించారు. గోల్డెన్ కలర్ ఔట్ ఫిట్‍లో హాట్ లుక్‍తో తళుక్కుమన్నారు. (Instagram/@bhumipednekar)
బాలీవుడ్ సీనియర్ భామ మలైకా అరోరా క్యాజువల్ వైట్ డ్రెస్‍లో వెకేషన్‍లో కనిపించారు. సింపుల్‍ లుక్‍తో స్టైలిష్‍తో అట్రాక్ట్ చేశారు. 
(5 / 6)
బాలీవుడ్ సీనియర్ భామ మలైకా అరోరా క్యాజువల్ వైట్ డ్రెస్‍లో వెకేషన్‍లో కనిపించారు. సింపుల్‍ లుక్‍తో స్టైలిష్‍తో అట్రాక్ట్ చేశారు. (Instagram/@malaikaaroraofficial)
పారిశ్రామికవేత్త నీతా అంబానీ.. అంచులకు గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లూకలర్ చీర ధరించారు. శారీకి మ్యాచ్ అయ్యేలా డైమండ్ ఇయర్ స్టడ్స్, రింగ్స్, గాజులు వేసుకున్నారు.
(6 / 6)
పారిశ్రామికవేత్త నీతా అంబానీ.. అంచులకు గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లూకలర్ చీర ధరించారు. శారీకి మ్యాచ్ అయ్యేలా డైమండ్ ఇయర్ స్టడ్స్, రింగ్స్, గాజులు వేసుకున్నారు.(Instagram/@sunita_shekhawat_jaipur)

    ఆర్టికల్ షేర్ చేయండి