తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Sanon | బ్లాక్ డ్రెస్ లో అందాలతో మెస్మరైజ్ చేస్తున్న కృతిసనన్

Kriti Sanon | బ్లాక్ డ్రెస్ లో అందాలతో మెస్మరైజ్ చేస్తున్న కృతిసనన్

29 March 2022, 10:51 IST

గ్లామర్ ప్రధాన పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టింది బాలీవుడ్ నాయిక కృతిసనన్. గత ఏడాది విడుదలైన ‘మిమీ’ సినిమాతో నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్రలకు న్యాయం చేయగలనని నిరూపించుకుంది. బాలీవుడ్ లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సొగసరి సోమవారం లాక్మే ఫ్యాషన్ షో పాల్గొన్నది. 

గ్లామర్ ప్రధాన పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టింది బాలీవుడ్ నాయిక కృతిసనన్. గత ఏడాది విడుదలైన ‘మిమీ’ సినిమాతో నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్రలకు న్యాయం చేయగలనని నిరూపించుకుంది. బాలీవుడ్ లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సొగసరి సోమవారం లాక్మే ఫ్యాషన్ షో పాల్గొన్నది. 
లాక్మే ఫ్యాషన్ షోలో బ్లాక్ డ్రెస్ లో ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి ఆహుతుల్ని అలరించింది. (image credit- kritisanon/ instagram)
(1 / 5)
లాక్మే ఫ్యాషన్ షోలో బ్లాక్ డ్రెస్ లో ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి ఆహుతుల్ని అలరించింది. (image credit- kritisanon/ instagram)(instagram)
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో కనిపించబోతున్నది. (image credit- kritisanon/ instagram)
(2 / 5)
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో కనిపించబోతున్నది. (image credit- kritisanon/ instagram)(instagram)
తెలుగులో లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఆదిపురుష్’ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నది. (image credit- kritisanon/ instagram)
(3 / 5)
తెలుగులో లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఆదిపురుష్’ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నది. (image credit- kritisanon/ instagram)(instagram)
హిందీలో భేదియా, గణపత్ సినిమాల్లో ఆమె కథానాయికగా నటిస్తోంది. (image credit- kritisanon/ instagram)
(4 / 5)
హిందీలో భేదియా, గణపత్ సినిమాల్లో ఆమె కథానాయికగా నటిస్తోంది. (image credit- kritisanon/ instagram)(instagram)
మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ అరంగేట్రం చేసింది కృతిసనన్. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. (image credit- kritisanon/ instagram)
(5 / 5)
మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ అరంగేట్రం చేసింది కృతిసనన్. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. (image credit- kritisanon/ instagram)(instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి