తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krithi Shetty: తెలుగులో కృతిశెట్టికి మ‌రో ఛాన్స్ - విశ్వ‌క్‌సేన్‌తో రొమాన్స్‌!

Krithi Shetty: తెలుగులో కృతిశెట్టికి మ‌రో ఛాన్స్ - విశ్వ‌క్‌సేన్‌తో రొమాన్స్‌!

13 October 2024, 13:44 IST

Krithi Shetty: మ‌న‌మే త‌ర్వాత తెలుగులో కృతిశెట్టి మ‌రో మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.

విశ్వ‌క్‌సేన్ హీరోగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ తెర‌కెక్కుతోంది. 
(1 / 5)

ఈ సినిమాలో విశ్వ‌క్‌సేన్‌ స‌ర‌స‌న కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(2 / 5)

ఇటీవ‌లే రిలీజైన‌  ఏఆర్ఎమ్‌తో మ‌ల‌యాళంలో తొలి అడుగులోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న‌ది కృతిశెట్టి. ఈ మూవీ వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 
(3 / 5)

కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న కృతిశెట్టి మ‌ల‌యాళం, త‌మిళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. 
(4 / 5)

ఉప్పెన త‌ర్వాత తెలుగులో ఆరేడు సినిమాలు చేసింది కృతిశెట్టి. అందులో బంగార్రాజు, శ్యామ్ సింగ‌రాయ్ మిన‌హా మిగిలిన సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి