తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krithi Shetty: బ్లూ శారీలో కృతిశెట్టి హాట్ ట్రీట్ - గ్లామ‌ర్ డోస్ పెంచిన ఉప్పెన బ్యూటీ

Krithi Shetty: బ్లూ శారీలో కృతిశెట్టి హాట్ ట్రీట్ - గ్లామ‌ర్ డోస్ పెంచిన ఉప్పెన బ్యూటీ

19 December 2024, 14:12 IST

Krithi Shetty: తొలి మూవీ ఉప్పెన నుంచి ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది కృతిశెట్టి. ఎక్స్‌పోజింగ్‌, గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా ఉంటోంది. హీరోయ‌న్ల మ‌ధ్య పోటీ కార‌ణంగా కృతిశెట్టి త‌న రూట్‌ను మార్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా బ్లూ క‌ల‌ర్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కృతిశెట్టి. . 
(1 / 5)

ఈ కొత్త ఫొటోల్లో గ్లామ‌ర్ డోస్ పెంచుతూ హాట్ లుక్‌లో అభిమానుల‌ను కృతిశెట్టి మెస్మ‌రైజ్ చేసింది. 
(2 / 5)

ఈ ఏడాది విడుద‌లైన ఏఆర్ఎమ్ మూవీతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. హిస్టారిక‌ల్ ఫాంట‌సీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ వంద కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. 
(3 / 5)

తెలుగులో ఉప్పెన త‌ర్వాత అర‌డ‌జ‌నుకు పైగా సినిమాలు చేసినా కృతిశెట్టి హిట్టు ద‌క్కించుకోలేక‌పోయింది. 
(4 / 5)

 ప్ర‌స్తుతం త‌మిళంలో మాత్రం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కృతిశెట్టి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి