తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Krithi Shetty In Saree Wishes Fans A Happy Diwali

Krithi Shetty in Saree: చీరలో క్యూట్‌ అందాలతో మైమరిపిస్తున్న కృతి శెట్టి

24 October 2022, 17:34 IST

Krithi Shetty in Saree: చీరలో క్యూట్‌ అందాలతో మైమరిపిస్తోంది టాలీవుడ్‌ బ్యూటీ కృతి శెట్టి. ఆరెంజ్‌ కలర్‌ శారీలో బేబమ్మ హ్యాపీ దివాలీ అంటూ ఫ్యాన్స్‌కు విషెస్‌ చెప్పింది.

  • Krithi Shetty in Saree: చీరలో క్యూట్‌ అందాలతో మైమరిపిస్తోంది టాలీవుడ్‌ బ్యూటీ కృతి శెట్టి. ఆరెంజ్‌ కలర్‌ శారీలో బేబమ్మ హ్యాపీ దివాలీ అంటూ ఫ్యాన్స్‌కు విషెస్‌ చెప్పింది.
Krithi Shetty in Saree: టాలీవుడ్‌ బ్యూటీ కృతి శెట్టి దీపావళి రోజు ఫ్యాన్స్‌ను ఓ బ్యూటీఫుల్‌ చీరలో కనిపించి సర్‌ప్రైజ్‌ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం (అక్టోబర్‌ 24) ఆమె హ్యాపీ దివాలీ అంటూ ఈ ఫొటోలను షేర్‌ చేసింది.
(1 / 5)
Krithi Shetty in Saree: టాలీవుడ్‌ బ్యూటీ కృతి శెట్టి దీపావళి రోజు ఫ్యాన్స్‌ను ఓ బ్యూటీఫుల్‌ చీరలో కనిపించి సర్‌ప్రైజ్‌ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం (అక్టోబర్‌ 24) ఆమె హ్యాపీ దివాలీ అంటూ ఈ ఫొటోలను షేర్‌ చేసింది.(Krithi Shetty Instagram)
Krithi Shetty in Saree: నడుంపై చేయి వేసుకొని కొంటె చూపులు చూస్తూ కృతి ఇచ్చిన ఈ పోజు అభిమానుల మతి పోగొట్టడం ఖాయం.
(2 / 5)
Krithi Shetty in Saree: నడుంపై చేయి వేసుకొని కొంటె చూపులు చూస్తూ కృతి ఇచ్చిన ఈ పోజు అభిమానుల మతి పోగొట్టడం ఖాయం.(Krithi Shetty Instagram)
Krithi Shetty in Saree: ఇక ఈ క్లోజప్‌ కొంటె చూపుల ఫొటోలో అయితే ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. తొలి సినిమాలోనే కృతి ఉప్పెనలా ఫ్యాన్స్‌ను చుట్టుముట్టేయడానికి ఈ అందం, అమాయకపు ఆ చూపులే కారణమని ఇట్టే తెలిసిపోతుంది.
(3 / 5)
Krithi Shetty in Saree: ఇక ఈ క్లోజప్‌ కొంటె చూపుల ఫొటోలో అయితే ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. తొలి సినిమాలోనే కృతి ఉప్పెనలా ఫ్యాన్స్‌ను చుట్టుముట్టేయడానికి ఈ అందం, అమాయకపు ఆ చూపులే కారణమని ఇట్టే తెలిసిపోతుంది.(Kriithi Shetty Instagram)
Krithi Shetty in Saree: తన అందచందాల ఫొటోషూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇప్పటికే సుమారు 40 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. అటు సినిమాల్లోనూ వరుస ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి.
(4 / 5)
Krithi Shetty in Saree: తన అందచందాల ఫొటోషూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇప్పటికే సుమారు 40 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. అటు సినిమాల్లోనూ వరుస ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి.(Krithi Shetty Instagram)
Krithi Shetty in Saree: హాట్‌ హాట్‌ డ్రెస్సుల కంటే ఇలా చీరలోనే ఎక్కువగా కృతి కెమెరాలకు పోజులిస్తుంది. దీపావళి రోజు కూడా కృతి ఈ స్పెషల్‌ ఫొటోషూట్‌తో విషెస్‌ చెప్పింది.
(5 / 5)
Krithi Shetty in Saree: హాట్‌ హాట్‌ డ్రెస్సుల కంటే ఇలా చీరలోనే ఎక్కువగా కృతి కెమెరాలకు పోజులిస్తుంది. దీపావళి రోజు కూడా కృతి ఈ స్పెషల్‌ ఫొటోషూట్‌తో విషెస్‌ చెప్పింది.(Krithi Shetty Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి