తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vasthu Tips: మీ ఇంట్లో శంఖుపూల మొక్క ఏ రోజు నాటితే ఆర్ధిక లాభాలు వస్తాయో తెలుసుకోండి

Vasthu Tips: మీ ఇంట్లో శంఖుపూల మొక్క ఏ రోజు నాటితే ఆర్ధిక లాభాలు వస్తాయో తెలుసుకోండి

30 March 2024, 17:27 IST

Vasthu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం శంఖుపూట మొక్కను ఎప్పుడు నాటాలి? ఎక్కడ నాటకూడదు? వంటి విషయాలపై ధనం, సౌభాగ్యం ఆధారపడి ఉంటాయి.  శంఖుపూల మొక్కలను అపరాజితా మొక్కలు అని కూడా పిలుస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో సానుకూల శక్తిని పెంచే కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాంటి ఒక తీగ మొక్క శంఖుపూల మొక్క.  దీన్ని అపరాజితా మొక్క అని కూడా పిలుస్తారు. ఈ తీగ మొక్కను ఇంట్లో ఒక ప్రత్యేక దిశలో నాటడం వల్ల ఇంటికి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంటికి మంచి జరుగదు.  అపరాజిత మొక్కను ఎప్పుడు నాటాలి? ఏ రోజున నాటాలి? ఏ దిశలో  నాటాలో తెలుసుకోండి.
(1 / 5)

అపరాజిత మొక్కను ఇంటికి ఉత్తర దిశలో ఉంచితే, దాని ఫలితాలు శుభప్రదంగా ఉంటాయని చెబుతారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచడం సాధ్యం కాకపోతే తూర్పు దిశలో నాటవచ్చు. లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడు ఈశాన్య మూలలో నివసిస్తారని అంటారు. అక్కడ అపరాజిత మొక్కను నాటితే శుభ ఫలితాలను ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. 
(2 / 5)

శంఖు పూల మొక్కల్లో తెలుపు, నీలం రంగులు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో నీలం అపరాజిత మొక్కను ఇంట్లో ఉంచితే ఎంతో మేలు జరుగుతుంది. నీలం అపరాజిత మొక్క ఇంట్లోని ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది, ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. 
(3 / 5)

 విష్ణుదేవునికి ఇష్టమైన పుష్పం అపరాజిత అని చెబుతారు. ఈ అపరాజిత పూల మొక్కను ఇంట్లో నాటాలనుకుంటే గురు, శుక్రవారాల్లో నాటాలి.  
(4 / 5)

శంఖుపూల మొక్కను పడకగదిలో ఉంచకూడదని చెబుతారు. దీన్ని పడకగదిలో ఉంచడం వల్ల మంచి ఫలితం ఉండదు. ఫలితంగా వివిధ రకాల సమస్యలు పెరుగుతాయి. అలాగే ఎండిపోయినప్పుడు అపరాజిత చెట్లను ఇంట్లో ఉంచకూడదు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి