తెలుగు న్యూస్  /  ఫోటో  /  Drink Milk Right Way । పాలు ఇలా తాగితే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు!

Drink Milk Right Way । పాలు ఇలా తాగితే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు!

22 February 2023, 19:40 IST

Drink Milk Right Way:  పాలు తాగితే ఆరోగ్యకరమని తెలుసు. అయితే పచ్చి పాలు తాగడం ప్రయోజనకరమా? వేడి పాలు తాగితే మేలు ఉంటుందా? చూడండి.

  • Drink Milk Right Way:  పాలు తాగితే ఆరోగ్యకరమని తెలుసు. అయితే పచ్చి పాలు తాగడం ప్రయోజనకరమా? వేడి పాలు తాగితే మేలు ఉంటుందా? చూడండి.
పాలలో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగడం ముఖ్యం.   
(1 / 6)
పాలలో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగడం ముఖ్యం.   (unsplash)
 పాశ్చరైజ్ చేయని పచ్చి పాలలో హానికరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మిమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తాయి. పచ్చి పాలు తాగితే చాలా రోజులు అతిసారం, కడుపునొప్పి, వాంతులు ఉండవచ్చు. అయితే పాశ్చరైజ్ చేసిన పాలు నేరుగా తాగవచ్చు.   
(2 / 6)

 మలబద్ధకంతో బాధపడే వారికి వేడి పాలు చాలా మేలు చేస్తాయి. ఇది కడుపుని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల బాగా నిద్ర పడుతుంది. మీరు దానితో చిటికెడు పసుపు కలపవచ్చు.
(3 / 6)

(4 / 6)
 మలబద్ధకంతో బాధపడే వారికి వేడి పాలు చాలా మేలు చేస్తాయి. ఇది కడుపుని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల బాగా నిద్ర పడుతుంది. మీరు దానితో చిటికెడు పసుపు కలపవచ్చు.(Freepik)
(5 / 6)
(Pixabay)
బరువు తగ్గాలనుకుంటే, పాలలో చక్కెర కలపవద్దు. దాని స్థానంలో దాల్చిన చెక్క పొడి కలపండి. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి