తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sudden Hair Loss । అకస్మాత్తుగా జుట్టు రాలిపోతుందా? ఇవి కూడా కారణాలు కావొచ్చు!

Sudden Hair Loss । అకస్మాత్తుగా జుట్టు రాలిపోతుందా? ఇవి కూడా కారణాలు కావొచ్చు!

15 December 2022, 23:10 IST

Sudden Hair Loss: ఉన్నట్టుండీ మీ జుట్టు అకస్మాత్తుగా రాలిపోతుందా? దీని వెనుక రకరకాల కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలను మీరు నమ్మలేరు కూడా, అవేంటో చూడండి.

  • Sudden Hair Loss: ఉన్నట్టుండీ మీ జుట్టు అకస్మాత్తుగా రాలిపోతుందా? దీని వెనుక రకరకాల కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలను మీరు నమ్మలేరు కూడా, అవేంటో చూడండి.
ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది సర్వ సాధారణమైపోయింది. చిన్న చిన్న కారణాలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. 
(1 / 7)
ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది సర్వ సాధారణమైపోయింది. చిన్న చిన్న కారణాలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. (Freepik)
పలుచని జుట్టు ఉన్నవారిలో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. పెరుగుదల తక్కువ ఉండే వారిలో, సిల్కీ హెయిర్ ఉన్నప్పుడు కూడా జుట్టు రాలుతుంది. 
(2 / 7)
పలుచని జుట్టు ఉన్నవారిలో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. పెరుగుదల తక్కువ ఉండే వారిలో, సిల్కీ హెయిర్ ఉన్నప్పుడు కూడా జుట్టు రాలుతుంది. (Freepik)
శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ స్రావం పెరిగినప్పుడు కూడా జుట్టు రాలటం, పల్చబడటం సమస్య ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. ఇదొక సెక్సువల్ హార్మోన్.
(3 / 7)
శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ స్రావం పెరిగినప్పుడు కూడా జుట్టు రాలటం, పల్చబడటం సమస్య ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. ఇదొక సెక్సువల్ హార్మోన్.(Freepik)
జన్యు పరమైన కారణాలు కూడా జుట్టు రాలడానికి, బట్టతల రావటానికి కారణం అవుతుంది. 
(4 / 7)
జన్యు పరమైన కారణాలు కూడా జుట్టు రాలడానికి, బట్టతల రావటానికి కారణం అవుతుంది. (Freepik)
చాలామంది మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఇనుము లోపం. పీరియడ్స్, రక్తహీనత, హర్మోన్ల అసమతుల్యత ఇందుకు కారణాలు.
(5 / 7)
చాలామంది మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఇనుము లోపం. పీరియడ్స్, రక్తహీనత, హర్మోన్ల అసమతుల్యత ఇందుకు కారణాలు.(Freepik)
అధిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ఒత్తిడి కార్టికోస్టెరాన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది వెంట్రుకల మూలకణాలను క్రియారహితం చేస్తుంది. ఫలితంగా జుట్టు కణ విభజన ఆగిపోతుంది. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది.
(6 / 7)
అధిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ఒత్తిడి కార్టికోస్టెరాన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది వెంట్రుకల మూలకణాలను క్రియారహితం చేస్తుంది. ఫలితంగా జుట్టు కణ విభజన ఆగిపోతుంది. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది.(Freepik)
జుట్టు రాలడానికి, వృద్ధాప్యం మధ్య స్పష్టమైన లింక్ ఉంది. మెనోపాజ్ తర్వాత, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఫలితంగా, జుట్టు నష్టం రేటు గణనీయంగా పెరుగుతుంది. ఈ రెండు హార్మోన్లు ప్రధానంగా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
(7 / 7)
జుట్టు రాలడానికి, వృద్ధాప్యం మధ్య స్పష్టమైన లింక్ ఉంది. మెనోపాజ్ తర్వాత, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఫలితంగా, జుట్టు నష్టం రేటు గణనీయంగా పెరుగుతుంది. ఈ రెండు హార్మోన్లు ప్రధానంగా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి