తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

14 July 2023, 20:44 IST

how to let go: జీవితం అనేది ఎవరికైనా ఒక్కటే ఉంటుంది. ఈ ఉన్న ఒక్క జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే మీరు కొన్నింటిని వదులుకోవాలి, అవేంటంటే...

  • how to let go: జీవితం అనేది ఎవరికైనా ఒక్కటే ఉంటుంది. ఈ ఉన్న ఒక్క జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే మీరు కొన్నింటిని వదులుకోవాలి, అవేంటంటే...
ఆనందమైన జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు మనం జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి, అలాగే కొన్నింటిని వదిలేసుకోవడం కూడా అవసరం. ఆరోగ్యకరమైన, సమతుల్య జీవితం కోసం థెరపిస్ట్ అల్లిసన్ కెల్లమ్ వేటిని వదిలేయమన్నారో చూడండి. 
(1 / 7)
ఆనందమైన జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు మనం జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి, అలాగే కొన్నింటిని వదిలేసుకోవడం కూడా అవసరం. ఆరోగ్యకరమైన, సమతుల్య జీవితం కోసం థెరపిస్ట్ అల్లిసన్ కెల్లమ్ వేటిని వదిలేయమన్నారో చూడండి. (Unsplash)
మన అవసరాలు తెలుసుకోవడం మనకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మన స్వంత అవసరాలను ఎప్పుడూ విస్మరించకూడదు. కాబట్టి ఆ ధోరణిని వదిలేసుకోవాలి. 
(2 / 7)
మన అవసరాలు తెలుసుకోవడం మనకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మన స్వంత అవసరాలను ఎప్పుడూ విస్మరించకూడదు. కాబట్టి ఆ ధోరణిని వదిలేసుకోవాలి. (Unsplash)
మనందరి ప్రవర్తనలో విషపూరితమైన నమూనాలు ఉంటాయి. వాటిని వదులుకున్నప్పుడే ఆరోగ్యకరమైన జీవితానికి మార్గం దొరుకుతుంది. 
(3 / 7)
మనందరి ప్రవర్తనలో విషపూరితమైన నమూనాలు ఉంటాయి. వాటిని వదులుకున్నప్పుడే ఆరోగ్యకరమైన జీవితానికి మార్గం దొరుకుతుంది. (Unsplash)
ప్రతికూల ఆలోచనలు మనల్ని మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేస్తాయి. అవి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ప్రతికూల ఆలోచనలను, ప్రతికూల భావోద్వేగాలను వీలైనంత త్వరగా వదిలివేయాలి. 
(4 / 7)
ప్రతికూల ఆలోచనలు మనల్ని మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేస్తాయి. అవి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ప్రతికూల ఆలోచనలను, ప్రతికూల భావోద్వేగాలను వీలైనంత త్వరగా వదిలివేయాలి. (Unsplash)
ఎల్లప్పుడూ సహాయం కోసం చూడడం ఎప్పటికీ ఒకరిపై ఆధారపడటం లాంటిది, ఆ భావనను వదులుకోవాలి. 
(5 / 7)
ఎల్లప్పుడూ సహాయం కోసం చూడడం ఎప్పటికీ ఒకరిపై ఆధారపడటం లాంటిది, ఆ భావనను వదులుకోవాలి. (Unsplash)
జీవితంలో మార్పు అనేది నెమ్మదిగా, స్థిరంగా జరిగే. మనం మారలేమని నమ్మడం, నటించడం మానేయాలి. 
(6 / 7)
జీవితంలో మార్పు అనేది నెమ్మదిగా, స్థిరంగా జరిగే. మనం మారలేమని నమ్మడం, నటించడం మానేయాలి. (Unsplash)
మీ జీవితంలో ఇలాంటి ప్రతికూల అంశాలు వదిలేస్తే, మీ జీవితం సానుకూలంగా మారుతుంది.  
(7 / 7)
మీ జీవితంలో ఇలాంటి ప్రతికూల అంశాలు వదిలేస్తే, మీ జీవితం సానుకూలంగా మారుతుంది.  (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి