తెలుగు న్యూస్  /  ఫోటో  /  How To Control Fits । ఫిట్స్‌ను కంట్రోల్ చేయడం ఎలా? మూర్ఛకు పరిష్కారం ఇదిగో!

How To Control Fits । ఫిట్స్‌ను కంట్రోల్ చేయడం ఎలా? మూర్ఛకు పరిష్కారం ఇదిగో!

29 January 2023, 16:59 IST

Epilepsy- How To Control Fits: ఎవరైనా ఎప్పుడైనా ఆకస్మికంగా మూర్చ ఎదుర్కొంటున్నపుడు చాలా ఆందోళనగా ఉంటుంది, ఫిట్స్ ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాదు. ఇలాంటపుడు ఏం చేయాలో చూడండి.

  • Epilepsy- How To Control Fits: ఎవరైనా ఎప్పుడైనా ఆకస్మికంగా మూర్చ ఎదుర్కొంటున్నపుడు చాలా ఆందోళనగా ఉంటుంది, ఫిట్స్ ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాదు. ఇలాంటపుడు ఏం చేయాలో చూడండి.
మెదడుకు వెళ్లే విద్యుత్ సంకేతాలలో సమతుల్యత లోపించిప్పుడు, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య దాదాపు ఒకటి నుండి రెండు నిమిషాల వరకు ఉంటుంది. అయితే, వెంటనే చికిత్స ప్రారంభించినట్లయితే, సమస్య తీవ్రంగా మారదు
(1 / 6)
మెదడుకు వెళ్లే విద్యుత్ సంకేతాలలో సమతుల్యత లోపించిప్పుడు, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య దాదాపు ఒకటి నుండి రెండు నిమిషాల వరకు ఉంటుంది. అయితే, వెంటనే చికిత్స ప్రారంభించినట్లయితే, సమస్య తీవ్రంగా మారదు(Freepik)
 ఫిట్స్ కలిగినపుడు రోగిని సాధారణ స్థితికి తీసుకురావడానికి కొన్ని పద్ధతులను అనుసరించడం అవసరం. దీని కోసం ముందుగా బాధిత వ్యక్తిని బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి
(2 / 6)
 ఫిట్స్ కలిగినపుడు రోగిని సాధారణ స్థితికి తీసుకురావడానికి కొన్ని పద్ధతులను అనుసరించడం అవసరం. దీని కోసం ముందుగా బాధిత వ్యక్తిని బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి(Freepik)
రోగులు బిగుతుగా ఉండే దుస్తులు ధరించినట్లయితే, వాటిని తీసివేయడం ఉత్తమం. ఇది వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. కాలర్ ఇరుక్కుపోతే దాన్ని అన్‌బటన్ చేయండి. గాయాలు అవ్వకుండా గాజుసామాను, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఆ ప్రాంతానికి దూరంగా ఉంచండి.
(3 / 6)
రోగులు బిగుతుగా ఉండే దుస్తులు ధరించినట్లయితే, వాటిని తీసివేయడం ఉత్తమం. ఇది వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. కాలర్ ఇరుక్కుపోతే దాన్ని అన్‌బటన్ చేయండి. గాయాలు అవ్వకుండా గాజుసామాను, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఆ ప్రాంతానికి దూరంగా ఉంచండి.(Freepik)
ఫిట్స్ తగ్గే వరకు వారికి దగ్గరగా ఉంటూ అరి చేతులు, అరి కాళ్లు రుద్దండి.
(4 / 6)
ఫిట్స్ తగ్గే వరకు వారికి దగ్గరగా ఉంటూ అరి చేతులు, అరి కాళ్లు రుద్దండి.(Freepik)
ఫిట్స్ కలుగుతున్నప్పుడు వారికి నీరు తాగించడం గానీ, నోటిలో ఏదైనా పెట్టడం గానీ చేయవద్దు. ఇది మరింత ప్రమాదకరం కావచ్చు. వారు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం ఇవ్వండి.
(5 / 6)
ఫిట్స్ కలుగుతున్నప్పుడు వారికి నీరు తాగించడం గానీ, నోటిలో ఏదైనా పెట్టడం గానీ చేయవద్దు. ఇది మరింత ప్రమాదకరం కావచ్చు. వారు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం ఇవ్వండి.(Freepik)
వారికి సరైన శ్వాస ఆడేలా చూడాలి. ఎందుకంటే ఫిట్స్ కలుగుతున్నపుడు  రోగి నాలుక వెనుకకు జారిపోతుంది. ఇది వారికి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. వారిని గాలి వచ్చే వైపు తిప్పడం ద్వారా ఊపిరి అందించవచ్చు.  
(6 / 6)
వారికి సరైన శ్వాస ఆడేలా చూడాలి. ఎందుకంటే ఫిట్స్ కలుగుతున్నపుడు  రోగి నాలుక వెనుకకు జారిపోతుంది. ఇది వారికి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. వారిని గాలి వచ్చే వైపు తిప్పడం ద్వారా ఊపిరి అందించవచ్చు.  (Twitter/_elvis_simons)

    ఆర్టికల్ షేర్ చేయండి