తెలుగు న్యూస్  /  ఫోటో  /  దోసకాయ తింటున్నారా? వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

దోసకాయ తింటున్నారా? వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

09 March 2023, 11:18 IST

Cucumber benefits: దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? వేసవిలో దాహం తీర్చేది మాత్రమే కాదిది. దీని ఇతర ఉపయోగాలు తెలుసుకోండి.

  • Cucumber benefits: దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? వేసవిలో దాహం తీర్చేది మాత్రమే కాదిది. దీని ఇతర ఉపయోగాలు తెలుసుకోండి.
దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ ఖనిజ లవణాలు శరీరానికి చాలా అవసరం. దోసకాయ వల్ల శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందో చూద్దాం.
(1 / 6)

జీవక్రియను పెంచుతుంది: శరీరంలోి జీవక్రియను పెంచడంలో దోసకాయ సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దోసకాయ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. 
(2 / 6)

ఎముకలను బలోపేతం చేస్తుంది: దోసకాయలో సిలికా వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. సిలికా ఎముక నిర్మాణాన్ని బలపరుస్తుంది. క్రమం తప్పకుండా దోసకాయ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. 
(3 / 6)

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: దోసకాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 
(4 / 6)

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల దోసకాయ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
(5 / 6)

బరువును అదుపులో ఉంచుతుంది: దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. కాబట్టి దోసకాయ బరువు తగ్గడానికి పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా దోసకాయను ఆహారంలో చేర్చుకోవాలి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి