తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kia Ev9: ఏకంగా 541 కిలోమీటర్ల రేంజ్‍తో కియా ఈవీ9: అదిరిపోయేలా..

Kia EV9: ఏకంగా 541 కిలోమీటర్ల రేంజ్‍తో కియా ఈవీ9: అదిరిపోయేలా..

29 March 2023, 14:07 IST

Kia EV9: కియా ఈవీ9ను గ్లోబల్‍గా ఆవిష్కరించింది కియా. ఈ ఏడాదిలోనే ఈ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈవీ9 లైనప్‍లో స్టాండర్డ్ మోడల్‍తో పాటు జీటీ-లైన్ వేరియంట్ కూడా రానుంది.

ఎంతగానో ఎదురుచూస్తున్న ఈవీ9 ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని కియా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ లైనప్‍లో స్పోర్టీగా ఉండే జీటీ-లైన్ వేరియంట్ కూడా ఉంది. 
(1 / 6)

ఆటో ఎక్స్‌పో-2023లో ప్రదర్శించిన కాన్సెప్టు మోడల్ డిజైన్‍తోనే ఈవీ9ను కియా రూపొందించింది. 
(2 / 6)

స్టాండర్డ్ కియో ఈవీ9 కంటే జీటీ-లైన్ వేరియంట్ మరింత స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. 
(3 / 6)

కియా ఈవీ9.. క్యాబిన్ చాలా ప్రీమియమ్‍గా ఉంటుంది. వెడల్పుగా ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, టచ్ ప్యానెల్స్, స్టైలిష్ డ్యాష్ బోర్డ్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 
(4 / 6)

ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే కియా ఈవీ9 వాహనంలో 541 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఇందులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ 380 hp పవర్ జనరేట్ చేస్తుంది. 0 నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగానికి (0-100 kmph) 8.2 సెకన్లలోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ యాక్సలరేట్ అవుతుంది.
(5 / 6)

ఈ-జీఎంపీ ఆర్కిటెక్చర్ ఆధారంగా కియా ఈవీ9, ఈవీ9 జీటీ లైన్ మోడళ్లను కియా రూపొందిస్తోంది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి