Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. చూడడానికి రెండు కళ్లు చాలవు
17 September 2024, 12:48 IST
Khairatabad Ganesh Shobha Yatra : జై భోలో గణేష్ మహారాజ్‌కీ.. జై.. ఈ నినాదాలతో హుస్సేన్ సాగర్ పరిసరాలు మార్మోగుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర.. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు.. గణపతి నినాదాల మధ్య కొనసాగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు.
- Khairatabad Ganesh Shobha Yatra : జై భోలో గణేష్ మహారాజ్‌కీ.. జై.. ఈ నినాదాలతో హుస్సేన్ సాగర్ పరిసరాలు మార్మోగుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర.. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు.. గణపతి నినాదాల మధ్య కొనసాగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు.