TG Govt Digital Health Card : ప్రతి ఒక్కరికి 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు' - మీ వివరాలను ఎలా సేకరిస్తారంటే..
21 September 2024, 12:34 IST
TG Digital Health Profile Card : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డుల ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 83 లక్షలకు పైగా కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో ఎంట్రీ చేయనున్నారు. త్వరలోనే డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ కార్డులను జారీ చేయాలని సర్కరార్ భావిస్తోంది.
- TG Digital Health Profile Card : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డుల ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 83 లక్షలకు పైగా కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో ఎంట్రీ చేయనున్నారు. త్వరలోనే డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ కార్డులను జారీ చేయాలని సర్కరార్ భావిస్తోంది.