AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ - పోలవరంపై కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
25 July 2024, 20:12 IST
AP Cabinet Meeting Updates : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ప్రధానంగా చర్చ సాగింది. పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
- AP Cabinet Meeting Updates : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ప్రధానంగా చర్చ సాగింది. పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.