TG Indiramma Housing Survey : కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే - దరఖాస్తుదారుడికి ఒక రోజు ముందే సమాచారం..!
14 December 2024, 8:22 IST
TG Indiramma Housing Scheme Survey : 'ఇందిరమ్మ ఇళ్ల సర్వే షురూ అయింది. సర్వేయర్లు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. సర్వేలో 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రతి అంశాన్ని యాప్ లో నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… అర్హులైన వారినే లబ్ధిదారులుగా గుర్తించనున్నారు.
- TG Indiramma Housing Scheme Survey : 'ఇందిరమ్మ ఇళ్ల సర్వే షురూ అయింది. సర్వేయర్లు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. సర్వేలో 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రతి అంశాన్ని యాప్ లో నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… అర్హులైన వారినే లబ్ధిదారులుగా గుర్తించనున్నారు.