Lord Ketu: కేతువు దుష్టగ్రహమే కానీ ఈ మూడు రాశులకు మాత్రం అదృష్టం తీసుకురాబోతోంది
04 December 2024, 9:45 IST
Lord Ketu: ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి కేతువు ప్రవేశించాడు. కేతువు రాశిలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు వీరికి కలిగే అవకాశం ఉంది.
- Lord Ketu: ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి కేతువు ప్రవేశించాడు. కేతువు రాశిలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు వీరికి కలిగే అవకాశం ఉంది.