తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh: పెళ్లైనా త‌గ్గేదేలే అంటోన్న కీర్తి సురేష్ - రెడ్ డ్రెస్‌లో గ్లామ‌ర్ మెరుపుల‌తో ఫిదా!

Keerthy Suresh: పెళ్లైనా త‌గ్గేదేలే అంటోన్న కీర్తి సురేష్ - రెడ్ డ్రెస్‌లో గ్లామ‌ర్ మెరుపుల‌తో ఫిదా!

22 December 2024, 18:12 IST

Keerthy Suresh: ఇటీవ‌లే చిర‌కాల ప్రియుడు ఆంటోనీ తాటిల్‌తో ఏడుడుగులు వేసింది మ‌హాన‌టి కీర్తి సురేష్‌. గోవాలో హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో కీర్తిసురేష్‌, ఆంటోనీ పెళ్లి జ‌రిగింది.

పెళ్లైనా వెంట‌నే  బేబీ జాన్ ప్ర‌మోష‌న్స్‌తో బిజీ అయిపోయింది కీర్తిసురేష్. ఈ బాలీవుడ్ మూవీ డిసెంబ‌ర్ 25న రిలీజ్ కాబోతోంది. 
(1 / 5)

బేబీ జాన్ ప్ర‌మోష‌న్స్‌లో రెడ్ డ్రెస్‌లో గ్లామ‌ర్ మెరుపుల‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది కీర్తిసురేష్. 
(2 / 5)

తేరీ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న బేబీ జాన్ మూవీతోనే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది కీర్తిసురేష్. 
(3 / 5)

బేబీ జాన్ మూవీలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు. దాదాపు 180 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. 
(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో ఉప్పుక‌ప్పురంబు పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది కీర్తిసురేష్‌. ఈ సెటైరిక‌ల్ కామెడీ వెబ్‌సిరీస్‌లో సుహాస్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి