తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh In Red Suit: రెడ్ బ్లేజ‌ర్‌లో కీర్తిసురేష్ గ్లామ‌ర్ విందు

Keerthy Suresh in Red Suit: రెడ్ బ్లేజ‌ర్‌లో కీర్తిసురేష్ గ్లామ‌ర్ విందు

29 October 2022, 12:54 IST

Keerthy Suresh in Red Suit: ఈ ఏడాది చిన్ని సినిమాలో ఢీ గ్లామ‌ర్ పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది కీర్తిసురేష్‌. మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన స‌ర్కారువారి పాట చిత్రంతో తెలుగులో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ది. గ్లామ‌ర్‌తో పాటు యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్స్ స‌మ‌ప్రాధాన్య‌త‌నిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది కీర్తిసురేష్‌.

గ‌త కొంత‌కాలంగా గ్లామ‌ర్‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ  అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు తాను సిద్ధ‌మ‌ని హింట్ ఇస్తోంది కీర్తి సురేష్‌.
(1 / 6)

తాజాగా రెడ్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ధ‌రించి ట్రెండీలుక్‌లో క‌నిపిస్తోన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
(2 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో నాని స‌ర‌స‌న ద‌స‌రా సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది కీర్తిసురేష్‌.
(3 / 6)

త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో మామ‌న్న‌న్ సినిమా చేస్తోంది కీర్తిసురేష్‌.
(4 / 6)

భోళాశంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌బోతున్న‌ది కీర్తిసురేష్‌.
(5 / 6)

కీర్తిసురేష్‌
(6 / 6)
కీర్తిసురేష్‌

    ఆర్టికల్ షేర్ చేయండి