Keerthy Suresh In Trendy Look: ట్రెండీ లుక్‌లో మెస్మరైజ్ చేస్తోన్న కీర్తి సురేష్
15 February 2023, 13:20 IST
Keerthy Suresh In Trendy Look: తెలుగులో కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోన్న కీర్తిసురేష్ తమిళంలో మాత్రం ప్రయోగాలతో కూడిన ఛాలెంజెస్ క్యారెక్టర్స్ ఎంచుకుంటోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకుపైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.