తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kavya Thapar: ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టిన కావ్య థాప‌ర్‌

Kavya Thapar: ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టిన కావ్య థాప‌ర్‌

05 February 2024, 11:58 IST

Kavya Thapar: ఈగ‌ల్ సినిమాలో ర‌వితేజ‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది కావ్య థాప‌ర్‌. తెలుగులో కావ్య థాప‌ర్ న‌టిస్తోన్న ఫ‌స్ట్‌ బిగ్ బ‌డ్జెట్ మూవీ ఇదే. ఈగ‌ల్ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ కాబోతోంది.

ఆదివారం జ‌రిగిన ఈగ‌ల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గ్లామ‌ర‌స్ లుక్‌లో మెరిసింది కావ్య థాప‌ర్‌. అందాల‌తో అద‌ర‌గొట్టిన ముంబై బ్యూటీ ఈ వేడుక‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. 
(1 / 6)

ఈగ‌ల్‌లో ర‌చ‌న అనే పాత్ర‌లో కనిపించ‌బోతున్న‌ట్లు కావ్య థాప‌ర్ చెప్పింది. ఈగ‌ల్‌లో ర‌వితేజ‌తో త‌న ల‌వ్ స్టోరీ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావ్య థాప‌ర్ తెలిపింది. 
(2 / 6)

కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించిన రెండు తెలుగు సినిమాలు ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 9న ఈగ‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 16న ఊరు పేరు భైర‌వ‌కోన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. 
(3 / 6)

బిచ్చ‌గాడు 2తో గ‌త ఏడాది తెలుగులో పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది కావ్య‌. త‌మిళ మూవీ పిచ్చైకార‌న్ -2కు అనువాదంగా బిచ్చ‌గాడు -2 తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 
(4 / 6)

ఫర్జీ వెబ్‌సిరీస్‌లో షాహిద్ క‌పూర్ ప్రేయ‌సిగా న‌టించింది కావ్య థాప‌ర్‌.  
(5 / 6)

కావ్య థాప‌ర్‌
(6 / 6)
కావ్య థాప‌ర్‌

    ఆర్టికల్ షేర్ చేయండి